ఒక వసంతపు గులాబి ఇంత అందంగా
విరియగలదని ఎన్నడూ కలగనలేదు.
పోతూ పోతూ ఒక వసంతం నన్నింతగా
కొల్లగొంటుందని ఎన్నడూ తెలుసుకోలేదు .
.
జాన్ ఎస్. మిల్లర్ జూనియర్
ఈ కవి గురించి సమాచారం ఇవ్వలేనందుకు చింతిస్తున్నాను.
ఈ కవిత Poetry Magazine సెప్టెంబరు 1916 సంచిక లో వచ్చింది (దిగువ నిచ్చిన లింకు చూడుడు)
Ravage
I did not dream one summer’s rose
Could blossom so luxuriantly.
I never knew one summer’s close
Could take so much away from me.
John. S. Miller Jr.
స్పందించండి