నెల: నవంబర్ 2018
-
ఈరోజు… ఎమొరీ హేర్, అమెరికను కవయిత్రి
రేపు నేను చచ్చిపోతేనేం? నేనిప్పుడు జీవించే ఉన్నాను. అనేకానేక అవకాశాలతో నిండుగా ఉన్న ఈ రోజు, నాదే! దాని సంకుచిత పరిధిలోనే నాకు కన్నీళ్ళూ, పట్టలేని ఆనందమూ కలగొచ్చు; బహుశా, ఒక గంటలో ఆనందానికీ అంతులేని నిరాశకీ మధ్యనున్న అన్ని అనుభూతులూ పొందవచ్చు; చైతన్యవంతమైన జీవితమా! నీసంగతి నాకు తెలుసు. నువ్వంటే నాకు అపరిమితమైన ప్రేమ! ఈ శరీరం గురించిన స్పృహ విడిచిపెట్టి అందులో లీనమై సువిశాలమైన ఆకాశంతో జతగలిసి శ్వాసిస్తున్నప్పుడు వీడ్కోలు పలకాలన్న భయం ఆ…
-
పెరటి పాట… గ్వెండొలీన్ బ్రూక్స్, అమెరికను కవయిత్రి
నా జీవితమంతా ముందరి వాకిట్లోనే గడిపాను. నా కొకసారి పెరట్లోకి తొంగి చూడాలని ఉంది అక్కడ ఏ సంరక్షణా లేక, గరుకుదేరి ఆబగా రొడ్డబలిసింది. అక్కడ పూచిన గులాబికూడా అందంగా కనిపించదు. నేనుప్పుడు ఆ పెరట్లోకి వెళ్దా మనుకుంటున్నాను. అనాధపిల్లలు ఆడుకుంటున్న ఆ చోటుకి వీలయితే వీధిచుట్టూ తిరిగైనా. ఇవాళ నాకు ఆనందంగా గడపాలని ఉంది. వాళ్ళు చాలా అద్భుతమైన పనులు చేస్తుంటారు. వాళ్ళు హాయిగా కేరింతలాడుకుంటూ ఆనందంగా ఉంటారు. మా అమ్మ అసహ్యించుకుంటుంది…
-
Placebo… Vakati Panduranaga Rao, Telugu
Vakati Panduranga Rao (1934- 1999) “Six- Four, game, set and match to Manohar!” announced Rayman who acted as Umpire. “Congrats Manohar! That was a good game,” Ravindra conveyed his appreciation shaking Manohar’s hand. Accepting his greeting he complained, ‘Somehow, you are not your self today. Otherwise, will you let me win so easily?” They packed…
-
చిన్న చిన్న కవులు… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి
ఆకాశం నిర్మలంగా ఒక్క తారకా లేకుండా ఉంటే అంత అందంగా ఉండదు, అక్కడ ఉండే ప్రతి గ్రహమూ, సూర్యుడూ, చంద్రుడూ కంటికి ఇంపుగా కనిపించరు వాటి వెనుక చుక్కలవంటి ఆ నక్షత్రాల వల లేకుంటే. అలాగే, అందం తక్కువైనవాటికి కూడా వాటి స్థానం వాటికి ఉంది; సముద్రంకోసం ఆరాటపడే వారు సెలయేటి సౌందర్యాన్ని అనుభవించలేరు, అక్కడ ఒక నీలాకాశపు తునకేలేకుంటే, కొండలకి అందమెక్కడిదీ? అక్కడ ఎన్ని అందమైన గులాబీలుంటే ఉండుగాక! కనుక, కొద్ది కొద్దిగా కవితలు రాసే…
-
గూడు… లూయీ అంటర్ మేయర్, అమెరికను కవి
అలవాటుపడిన అన్ని చక్కనైన త్రోవలనీ విడిచి, నీ పెదాలకీ, కనులకీ వీడ్కోలు పలికి నిన్ను మరొక మనిషిలో కనుగొనే ప్రయత్నం … నీకు ప్రశంసా? నమ్మక ద్రోహమా? నేను పొందినదాన్నే ఎందుకు వెతుకుతున్నాను, అరచేతికి అందినదాన్నే ఎందుకు దూరాల వెతుకుతున్నాను? ఎందుకో నాకు తెలీదు. కానీ ఒకటి మాత్రం చెప్పగలను ఎలాగైనా నిన్ను చివరకి పట్టుకోవాలని తపిస్తున్నాను. నాకు తెలిసిందల్లా ప్రేమకు లెక్కలేనన్ని ఆలంబనలున్నాయనీ, ఆకలిగొన్న కడుపు లెక్కలేనన్ని వీధులు తిరగాలనీ; సౌందర్యం ఒక కల, ఈ…
-
కొల్లగొను…జాన్ఎస్.మిల్లర్ జూనియర్
ఒక వసంతపు గులాబి ఇంత అందంగా విరియగలదని ఎన్నడూ కలగనలేదు. పోతూ పోతూ ఒక వసంతం నన్నింతగా కొల్లగొంటుందని ఎన్నడూ తెలుసుకోలేదు . . జాన్ ఎస్. మిల్లర్ జూనియర్ ఈ కవి గురించి సమాచారం ఇవ్వలేనందుకు చింతిస్తున్నాను. ఈ కవిత Poetry Magazine సెప్టెంబరు 1916 సంచిక లో వచ్చింది (దిగువ నిచ్చిన లింకు చూడుడు) Ravage I did not dream one summer’s rose Could blossom so luxuriantly.…
-
In Front of More Supermarket…
When friends reunite After twenty years Sometimes words find their bearing And sometimes, not. Hand literally the shakes. The embrace reduces the gap by half. Some forgotten melodies, some current affairs, And some future shock! Memories of missed pals unsettle for a while, And the mad race for life That left no time…