అవిశ్వాసం… ఆల్బెర్టో పిమెంటా, పోర్చుగల్

పూర్వం రోజుల్లో
పళ్ళూ
కాయధాన్యాలూ
పూలమొక్కలూ, చేపలూ
అమ్ముకునే వ్యాపారులు
సంతలోని
గుడారాల్లో
తమ వస్తువులు పరుచుకుని
నిర్భయంగా
ఒకరికొకరు
వ్యాపారం
బాగుండాలని
ఆకాంక్షలు
అందించుకునే వారు.
.
ఇప్పుడందరూ
ఆ సంప్రదాయం
పాటించడం లేదు
కానీ
వాళ్ళందరికీ తెలుసు
తమ మనుగడ
ఒకరిమీద ఇంకొకరికి
ఉండే విశ్వాసం మీద
ఆధారపడిందని.
.
ఇప్పుడు
ప్రతి శనివారం
ఒకరి ముఖాలు ఒకరు
చూసుకోవడం మానేశారు.
వాళ్ళ కళ్ళల్లో
అపనమ్మకం స్పష్టంగా
కనిపిస్తోంది.
ఇప్పుడు వాళ్ళ మధ్య తిరుగుతూ
వాళ్ళని కలిపి ఉంచేవి
ఒక్క ఊరకుక్కలు మాత్రమే.
.
ఆల్బర్టో పిమెంటా

(జననం 26 డిశంబరు 1937) 

పోర్చుగల్

Alberto Pimenta
Portuguese Poet

Mistrust

.

In former times

The sellers

Of fruit

Cereals

Plants and fish

Laid out their merchandise

Under the market

Tents

And then

Visited 

And greeted 

One another

With wishes for

Good business.

 

Not all of them

Followed

The same sect,

But they knew

That to exist

Always depends on a contract.

 

Nowadays

On Saturdays

They have their backs turned

To each other,

In their eyes

Can be read mistrust and,

Uniting them,

Walking in their midst

There are stray

Dogs.

.

Alberto Pimenta

(Born 26th Dec  1937)

Portugugal

http://www.poemsfromtheportuguese.org/Albero_Pimenta

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: