ఆశావాదికి … ఏంటోనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను కవయిత్రి

Wall Paper Courtesy: http://www.modafinilsale.com/beautiful-sunset-wallpapers.html
నీ జీవితం నాకెప్పుడూ ఒక అందమైన సూర్యాస్తమయంలా కనిపిస్తుంది:-
ఆకాశంలో వేలాడే ప్రతి పేలవమైన మేఘశకలాన్నీ నీ రసవాద నైపుణి
ఒక అద్భుతమైన మణిగా మార్చివేస్తుంది; వాటినుండి వెలువడే
రంగురంగుల కిరణాలు నినుదర్శించేవారికి నయనానందం కలుగజేస్తాయి.
.
ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్
1866- 1925
అమెరికను కవయిత్రి
To an Optimist
Thy life like some fair sunset ever seems:-
Each dull grey cloud thy subtle alchemy
Transmutes into a jewel, whose beams
Gladden the eyes of all who look on thee.
.
Antoinette De Coursey Patterson
1866- 1925
American
From
Sonnets & Quatrains by Antoinette De Coursey Patterson
H W Fisher & Company
Philadelphia
MDCCCCXIII
ప్రకటనలు