1994- ల్యూసిల్ క్లిఫ్టన్ … అమెరికను కవయిత్రి

నాకు 58 వ ఏడు నిండబోతోంది.
అప్పుడు బొటకనవేలంత మంచుగడ్డ
నా గుండెమీద దాని ముద్ర వేసింది.

నీ అభిప్రాయం నీకుంటుంది.
నీ భయాలూ, నీ కన్నీళ్ళూ
నీ నమ్మలేని నిజాలగురించి నీకు తెలుసు.

చిత్రం ఏమిటంటే, మనం చెప్పే అబద్ధాలలో
అతి బాధాకరమైనవి మనకు మనం చెప్పుకునేవి. 
నీకు అదెంత ప్రమాదమో తెలుసు

రొమ్ములతో పుట్టడం;
నీ కదెంత ప్రమాదకారో తెలుసు
నల్లని చర్మం కలిగి ఉండడం.

నాకు 58 వ ఏడు నిండబోతుంటే  
కొంత స్పర్శకోల్పోయి,వణుకుపుట్టించే  
నశ్వరమైన శరీరంలోకి అడుగుపెట్టేను.

రోదిస్తున్న వక్షంనుండి కన్నీరు
గడ్డకట్టి మంచుముక్కల్లా వేలాడుతోంది.

మనం మంచిపిల్లలం కాదా?
మనం ఈ భూమికి వారసులం కాదా?

వీటన్నిటికీ సమాధానాలు
గగుర్పొడిచే మీ జీవితంలోంచి వెతుక్కోవాలి.
.
ల్యూసిల్ క్లిఫ్టన్
అమెరికను కవయిత్రి

.

1994

.

I was leaving my fifty-eighth year

When a thumb of ice

Stamped itself hard near my heart

You have your own story

You know about the fears the tears

The scar of disbelief

You know that the saddest lies

Are the ones we tell ourselves

You know how dangerous it is

To be born with breasts

You know how dangerous it is

To wear dark skin

I was leaving my fifty-eighth year

When I woke into the winter

Of a cold and mortal body

Thin icicles hanging off

The one mad nipple weeping

Have we not been good children?

Did we not inherit the earth?

But you must know all about this

From your own shivering life

.

Lucille (Sayles) Clifton

(27 June 1936 – 13 February 2010)

American

[Clifton wrote this remarkable poem after she was first diagnosed of breast Cancer at 58;  after a recurrence 6 years later, she died … battling for life but never stopping to record her experiences in poetry…  at the age of 73 in 2010.

without mentioning  breast cancer, she uses words and images like  ‘thumb of ice’, ‘thin icicles hanging off’, ‘one mad nipple weeping’ etc… to indicate it. ]

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: