గీటురాయి… శామ్యూల్ బిషప్, ఇంగ్లీషు కవి

ఒక మోసగాడూ, ఒక మూర్ఖుడూ
తమతమ ఆశలకి అనుగుణంగా
జూలియాని పెళ్ళిచేసుకుంటామని ప్రతిపాదించారు;
మోసగాడు తన ఆర్థిక ఇబ్బందులు గట్టెక్కడానికీ
మూర్ఖుడు తనకన్నులపండుగ చేసుకోడానికీ.

అయితే జూలియా ఎవరిని పెళ్ళిచేసుకుంటుందనే గదా
నీ సందేహం; దానికిదే గీటురాయి:
ఆమె మోసగత్తె అయితే మూర్ఖుణ్ణీ
మూర్ఖురాలైతే మోసగాణ్ణీ పెళ్ళిచేసుకుంటుంది.
.
శామ్యూల్ బిషప్

(21 September 1731 – 17 November 1795)

ఇంగ్లీషు కవి

The Touch-stone

.

A fool and a knave with different views

For Julia’s hand apply;

The knave to mend his fortune sues,

The fool to please his eye.

Ask you how Julia will behave,

Depend on’t for a rule,

If she is a fool, she’ll wed the knave –

If she is a knave, the fool.

Samuel Bishop

(21 September 1731 – 17 November 1795)

English Poet

Poem Courtesy:

Home Book of Verse, American and English, 1580-1918 pp 826-27

https://archive.org/stream/homebookofversea00stev#page/826/mode/1up

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: