రోజు: అక్టోబర్ 25, 2017
-
స్వీట్ ఛారియట్ అంత్యక్రియల సంఘం ప్రకటన… మెరిలీన్ టేలర్, అమెరికను
[ముందుగా ఊహించినట్టు సమాధులలో ఖాళీజాగా కొరత కారణంగా ఒక సరికొత్త సేవ అందుబాటులోకి తీసుకువచ్చాము. ఇందులోని ప్రత్యేకత వ్యక్తుల భౌతిక అవశేషాలను జాగ్రత్తగా ఒక అంతరిక్ష నాళికలో ప్రోదిచేసి, భద్రపరచి చివరకు భూకక్ష్యలో శాశ్వతంగా ఉండేటట్టు ప్రవేశపెట్టడం…. డిస్కవర్ మేగజీన్ ] *** మిత్రమా! మేము మా సామర్థ్యాన్ని మించి పనిచేస్తున్నాం. ఇక మేము మీ సమాధికై పచ్చని పచ్చిక స్థలాన్ని కేటాయించలేము. ఖాళీ జాగా అలభ్యం. మా ఖాతాదారులకు వినతి: బదులుగా, మీరు మీ చితా […]