ఆ నమ్మలేని క్షణం వస్తుంది… కేట్ లైట్, అమెరికను కవయిత్రి

మీరు చదువుతున్నదేమిటో మీకు అర్థం అయినప్పుడు
మీకు ఏమిటి తెలియజేయబడుతోందో గ్రహించినపుడు
మీరు ఆశించినది అదికాదని గుర్తించినపుడు
మీరు ఏది చదువుతున్నా రనుకున్నారో
మీరు ఎక్కడికి వెళుతున్నారో గ్రహించినపుడు
అది మీలో ఒక కొత్త ఎరుక కలిగించి ఆవేశాన్ని రగిలిస్తుంది,
మీ నాడి వేగంగా కొట్టుకోనారంభిస్తుంది,
అపుడు, మరొకసారి మీరు అనుకున్న మార్గంలో
వెళ్లడం లేదని గుర్తించేదాకా; మీతోపాటుమీ పాఠకుడిని
తీసుకుపోయేదాకా మీరు ఇంకా చదువడానికీ, రాయడానికీ
నిర్ణయించుకుంటారు; మీ పాఠకులుకూడా ఒక్కసారి గట్టిగా
ఊపిరి తీసుకుని ఒక సుదీర్ఘమైన నిట్టూర్పు విడిచి
వాళ్ళని మీరు నడిపించినట్టుగానే మరొకరిని తమవెంట
నడిపించేదాకా నిద్రపోమని ప్రమాణం తీసుకుంటారు.
.

కేట్ లైట్
(14 Feb 1960 – 13 Apr 2016)
అమెరికను కవయిత్రి.

And Then There Is That Incredible Moment,

.

When you realize what you’re reading,

What’s being revealed to you, how it is not

What you expected, what you thought

You were reading, where you thought you were heading.

Then there is that incredible knowing

That surges up in you, speeding

Your heart; and you swear you will keep on reading,

Keep on writing until you find another not going

Where you thought—and until you have taken

Someone on that ride, so that they take in

Their breath, so that they let out their

Sigh, so that they will swear

They will not rest until they too

Have taken someone the way they were taken by you.

(for Agha Shahid Ali)

.

Kate Light

(14 Feb 1960 – 13 Apr 2016)

American Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/And-Then-There-Is-That.htm

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: