యుద్ధాలు పాలకుల వినోదానికీ, వారి అధికార దర్పాన్నీ, బలాన్నీ ప్రదర్శించడానికీ తప్ప, పాలితులకు లవలేశమైనా మేలు కలిగించదన్న సత్యం అనాదిగా అందరూ చెబుతున్నదే. దీనినే కవి మరింత చమత్కారంగా చెప్పాడు.
***
అతను మరణించి, కొన్ని వేల రణభూముల
అంతిమ ప్రతిఫలమైన ధూళికణంగా మారాడు. .
బిల్ కోయిల్
సమకాలీన అమెరికను కవి
Bill Coyle
Epitaph for a Philosopher
.
He has become, in death, the dust that yields the harvest of a thousand killing fields.
స్పందించండి