కవులకి సలహా… ఎక్స్. జె. కెన్నెడీ, అమెరికను కవి

మీ కుబుసాన్ని విడిచిపెట్టండి! ఒక ముఖాన్ని ఎత్తుకురండి! … చాలభవిష్యత్తుంటుంది.
ప్రాటియస్ కన్నా చిత్రంగా … వేషాలు మారుస్తుండండి.
చాలామంది గాఢమైన అనుభవాలూ
కష్టాలూ ఎదురైనప్పుడు పూర్తిగా మారిపోతారు.
ఏ కొద్దిమందో ఎప్పుడూ ఉన్నట్టే ఉంటారు.

.

ఎక్స్. జె. కెన్నెడీ

జననం 21 ఆగష్టు 1929

అమెరికను కవి, విమర్శకుడు.

.

The Devil’s Advice to Poets

Molt that skin! Lift that face!—you’ll go far.

Grow like Proteus yet more bizarre.

In perpetual throes

Majors metamorphose—

Only minors remain who they are.

X.J. Kennedy (Born: Joseph Charles Kennedy) 

(Born 21 August 1929)

American Poet, Translator

Poem Courtesy:

http://www.poemtree.com/poems/DevilsAdviceToPoets.htm

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: