ప్రకృతి… HW లాంగ్ ఫెలో, అమెరికను కవి నిద్రపుచ్చడానికి … సగం ఇష్టంగా, సగం అయిష్టంగా నేలమీద తను ఆడుకుంటూన్న వస్తువులనన్నీ నేలమీదే వదిలేసి, అయినా తెరిచిఉన్న తలుపులోంచి వాటిని చూస్తూ, పూర్తిగా ఊరడింపూలేక, వాటికి బదులు ఇస్తానన్నవి అంతకంటే మంచివైనా సంతోషం కలిగిస్తాయన్న హామీ లేక, బాధపడే చిన్న పిల్లాడిని ఆ రోజుకి ఆటముగిసేక ప్రేమగా లాలిస్తూ చెయ్యిపట్టుకుని లాక్కువెళ్ళే పిచ్చితల్లిలా ప్రకృతికూడా మనతో సంచరిస్తుంది, మన ఆటవస్తువుల్ని ఒక్కటొక్కటిగా లాక్కుంటూ, మనల్ని చెయ్యిపట్టుకుని మన విశ్రాంతి స్థలానికి నెమ్మదిగా నడిపించి తీసుకుపోతుంది కళ్ళమొయ్యా నిద్ర ముంచుకు వస్తుండటంతో మనకి వెళ్ళడానికి ఇష్టమో, అయిష్టమో అర్థంకాకుండానే అనుసరిస్తాము. మనకి తెలిసినదానికంటే తెలియనిది ఎంత ఎక్కువో కదా! . HW లాంగ్ ఫెలో (February 27, 1807 – March 24, 1882) అమెరికను కవి . . Nature As a fond mother, when the day is o’er, Leads by the hand her little child to bed, Half willing, half reluctant to be led, And leave his broken playthings on the floor, Still gazing at them through the open door, Nor wholly reassured and comforted By promises of others in their stead, Which, though more splendid, may not please him more; So nature deals with us, and takes away Our playthings one by one, and by the hand Leads us to rest so gently, that we go Scarce knowing if we wish to go or stay, Being too full of sleep to understand How far the unknown transcends the what we know. . Henry Wadsworth Longfellow (February 27, 1807 – March 24, 1882) American Poet Poem Courtesy: http://www.poemtree.com/poems/Nature.htm Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే జూన్ 17, 2017
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు#193719th CenturyAmericanHW Longfellow నూత్న మహావిగ్రహం… ఎమ్మా లాజరస్, అమెరికను కవయిత్రిరసగీతి… విలియం ఓల్డిస్ , ఇంగ్లండు స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.