ప్రతి ఉదయం నవోదయం… సూసన్ కూలిడ్జ్ , అమెరికను కవయిత్రి ఓ మనసా! పదే పదే పునరావృతమయే పల్లవిని విను! ప్రతిరోజూ ఒక నవోదయం! బాధలు ఎప్పటిలాగే ఉండనీ, చేసిన పాపాలే చెయ్యనీ, భవిష్యత్తులో కొత్త కష్టాలు రాబోనీ, బహుశా సరికొత్త వేదనలూ కలగనీ… కానీ రోజుని ప్రేరణ తెచ్చుకో, జీవితాన్ని కొత్తగా ప్రారంభించు. . సూసన్ కూలిడ్జ్ (January 29, 1835 – April 9, 1905) అమెరికను కవయిత్రి . . New Every Morning . Every day is a fresh beginning, Listen my soul to the glad refrain. And, spite of old sorrows And older sinning, Troubles forecasted And possible pain, Take heart with the day and begin again. . Sarah Chauncey Woolsey (Pen name: Susan Coolidge) (January 29, 1835 – April 9, 1905) American Children’s Author ( “What Katy Did” was her famous novel) Poem Courtesy: http://www.poemtree.com/poems/NewEveryMorning.htm Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే జూన్ 8, 2017
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు#193120th CenturyAmericanSusan CoolidgeWoman నీకు వయసు పైబడిన తర్వాత… విలియమ్ బట్లర్ యేట్స్, ఇంగ్లీషు కవినిరాకరణ… జార్జి హెర్బర్ట్, వెల్ష్ కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.