ఏడిల్ స్ట్రాప్… ఎడ్వర్ద్ థామస్, ఇంగ్లీషు కవి

అవును … ఏడిల్ స్ట్రాప్… ఆ ఊరుపేరు 
నాకు బాగా గుర్తు, ఎందుకంటే ఒకరోజు మధ్యాహ్నం 
మంచి ఎండవేళలో ఆ ఊర్లో రైలు ఆగింది
అకస్మాత్తుగా;  అవి జూన్ నెల చివరిరోజులు.

అక్కడ చెట్లూ, చెట్లనానుకున్న లతలూ, పచ్చికా,
వనసంపదా, గడ్డివాములూ… సమస్తమూ
ఆకాసంలో వెల్లగా వేలాడే బొల్లిమేఘాల్లా
నిశ్చలంగా, వేటిమట్టుకు అవి ఉన్నాయి.

ఒక్క నిముషంపాటు దగ్గరలోనే
ఒక నల్లని పక్షి కుయ్యగానే, చిత్రంగా
దానికి ప్రతిస్పందన అన్నట్టు దూరంగా ఆక్స్ ఫర్డ్ షీర్,
గ్లాస్టర్ షీర్ వరకూ ఎన్నో పక్షులు ఆలపిస్తూనే ఉన్నాయి.
.

ఎడ్వర్డ్ థామస్

(3 March 1878 – 9 April 1917)

ఇంగ్లీషు కవి .

Edward Thomas

(3 March 1878 – 9 April 1917)

British Poet.

.

Adlestrop

.

Yes.  I remember Adlestrop—

The name, because one afternoon

Of heat the express-train drew up there

Unwontedly.  It was late June.

The steam hissed.  Someone cleared his throat.

No one left and no one came

On the bare platform. What I saw

Was Adlestrop—only the name

And willows, willow-herb, and grass,

And meadowsweet, and haycocks dry,

No whit less still and lonely fair

Than the high cloudlets in the sky.

And for that minute a blackbird sang

Close by, and round him, mistier,

Farther and farther, all the birds

Of Oxfordshire and Gloucestershire.

.

Edward Thomas

(3 March 1878 – 9 April 1917)

English Poet

Poem Courtesy:

http://www.poemtree.com/poems/Adlestrop.htm

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: