ప్రేమ అందిన తర్వాత… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

ఇక అందులో ఏమాత్రం గారడీ కనిపించదు,
అందరూ కలుసుకున్నట్టే మనమూ కలుసుకుంటాము
నువ్వు, నేను ఆశ్చర్యపొయేపనులు చెయ్యవు
నేను, నువ్వు ఆశ్చర్యపోయేలా ఉండను.

నువ్వు పవనానివి, నేను సముద్రాన్ని,
రెండింటిలో ఏ గొప్పదనమూ కనిపించదు.
నేను సముద్రపొడ్డున ఉన్న నీటిగుంటలా
అశాంతితో జీవిస్తుంటాను.

నిజమే, నీటిగుంటకి తుఫానులతాకిడి ఉండదు
పెద్ద అలలనుండి దానికి విశ్రాంతి ఉంటుంది.
కానీ, దానికున్న ప్రశాంతతకి
సముద్రం కంటే కల్లోలంగా ఉంటుంది.
.

సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి

.

.

After Love

There is no magic any more,

We meet as other people do,

You work no miracle for me

Nor I for you.

You were the wind and I the sea—

There is no splendor any more,

I have grown listless as the pool

Beside the shore.

But tho’ the pool is safe from storm

And from the tide has found surcease,

It grows more bitter than the sea,

For all its peace.

.

Sara Teasdale

(August 8, 1884 – January 29, 1933)

American

http://www.poemtree.com/poems/After-Love.htm 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: