గుప్తప్రేమ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

నా ప్రేమని నేను హృదయంలోనే పదిలపరిచాను
నా కళ్ళల్లో నవ్వులు వెలిగించుకున్నాను,
ఎందుకంటే, మేం కలుసుకున్నప్పుడు
నా ప్రేమ అమరమని అతనికి తెలియకూడదు.

కానీ ఒక్కోసారి అతను రాత్రి సుగంధాలు విరజిమ్మే
చిక్కని, పచ్చని తోటలను కలగంటునపుడు,
బహుశా నా ప్రేమ మెల్లిగా బయటకి జారుకుని
అతనికి ఆ కలని తేప్పించిందేమో!

ఒక్కోసారి అతని మది వేదనా భరితమై
వెనువెంటనే కోలుకున్నప్పుడు,
బహుశా, అక్కడ నా ప్రేమ ఉందేమో
అతనికి బాధనుండి విముక్తి కలిగించడానికి!
.

సారా టీజ్డేల్

(August 8, 1884 – January 29, 1933)

అమెరికను కవయిత్రి

.

.

Hidden Love

I hid the love within my heart,

And lit the laughter in my eyes,

That when we meet he may not know

My love that never dies.

But sometimes when he dreams at night

Of fragrant forests green and dim,

It may be that my love crept out

And brought the dream to him.

And sometimes when his heart is sick

And suddenly grows well again,

It may be that my love was there

To free his life of pain

.

Sara Teasdale

(August 8, 1884 – January 29, 1933)

American Poet

Poem Courtesy: http://www.mckinley.k12.hi.us/ebooks/pdf/helen10.pdf

 

“గుప్తప్రేమ… సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి” కి 2 స్పందనలు

  1. అద్భుతంగా ఉంది. పరిచయం చేసినందుకు ధన్యవాదాలు. మీ అనువాదం చక్కగా ఉంది మూర్తి గారూ!

    మెచ్చుకోండి

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: