ప్రతి ఊరూ నా ఇల్లు… కణియన్ పూన్‌గున్రనార్, తమిళకవి ప్రతి ఊరూ నా ఇల్లు ప్రతి మనిషీ నా చుట్టము. మన జీవితాలు, అవెంతప్రియమైనవైనా వాటి మార్గాన్ని అవి అనుసరిస్తాయి, ఆకాశాన్ని చీలుస్తూ మెరిసే మెరుపుల తర్వాత కురిసినకుండపోతకి ఉధృతంగా పారే నదీ ప్రవాహానికి రాళ్ళమీద ఒక్కదెబ్బకు ముక్కలయో లేదా దారితప్పో పోతున్నాయి తెప్పలు. ఇదంతా దూరదృష్టిగలవారి దార్శనికతవల్ల మనం తెలుసుకోగలం అందుకే మనల్ని గొప్పవాళ్ళు ఆశ్చర్యపరచరు సామాన్యుల్ని మనం కించపరచము. . కణియన్ పూన్‌గున్రనార్ తమిళకవి సంగం యుగం. Every Town a Home Town . Every town our home town, Every man a kinsman. Good and evil do not come from others. Pain and relief of pain come of themselves. Dying is nothing new. We do not rejoice that life is sweet nor in anger call it bitter. Our lives, however dear, follow their own course, rafts drifting in the rapids of a great river sounding and dashing over the rocks after a downpour from skies slashed by lightnings- we know this from the vision of men who see. So, we are not amazed by the great, and we do not scorn the little. – Kaniyan Punkunran Tamil Poet and Philosopher of ‘Sangam’ Period (Tr. from “Purananuru” by: AK Ramanujan) Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే మే 3, 2017
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులుKaniyan PunkunranSangaMTamil Poet ఇక్కడ ఈ ఉదయం… ఏలన్ డూగన్,అమెరికనుపాఠకుడికి… డెనిస్ లెవర్టోవ్, బ్రిటిషు కవయిత్రి . స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.