బానిస … ఫ్రాంక్ పొలైట్, అమెరికను

రక్తం
చెప్పలేనంత ఎరుపు,
ఆవేశం,
కొన్ని ప్రమాదకరమైన భయాల,
కొన్ని సూర్యాస్తమయాల రంగు…
ఆలోచనలలో అంతర్లీనంగా
విశాలమైన, ఇరుకైన దారులగుండా
గుండెచప్పుళ్ళు వినిపించే
మృత్యువునీ, మృత్యుభయాన్నీ
వేరుచేసుకుంటూ, సమీకరించుకుంటూ… దూరంగా

జీవితాన్ని ప్రేమించిన రక్తం…
ముగింపుకివస్తున్న
సుదీర్ఘమైన విషాదంలో మునిగి
ఒక నిర్ణయానికి వస్తుంది.
బహుశా అక్కడ ఏ వెలుతురూ,
గాలీ చొరరాని గదిలో ఒక గాయం,
ఒక కిటికీ తళుక్కుమంటుంది,
చెమటలుకక్కుకునే దృఢమైన
బానిస ఒకరు
క్షణకాలం ఆలోచనలోనిమగ్నమై
దిగ్గున లేస్తాడు.
.

ఫ్రాంక్ పొలైట్

1936-2005

అమెరికను కవి

 

.

The Manservant

Blood,

Profoundly red,

Color of passion, certain

Sunsets, serious threats,

Moves deeply in thought

Through wide and narrow rooms

Sorting out, mopping up

Death and the threads of death

Far from the sounding

Depth charges of the heart.

Lover of life

In a long and winding gloom,

Blood soon will come

To a bright conclusion.

Perhaps a room where no light

Nor air should be, glares a window,

A wound where the Manservant,

Salty and stout,

Will brood for a moment,

And leap out.

.

Frank Polite

1936-2005

అమెరికను కవి

Poem courtesy:

https://www.poetryfoundation.org/poetrymagazine/browse?volume=109&issue=1&page=41

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: