అనువాదలహరి

జ్ఞాపిక… ఏంటొనెట్ డి కూర్సే పాటర్సన్, అమెరికను

ఉత్తమోత్తమమైన పింగాణీ, ఎంచెంచి వేసినట్టున్న రంగుతో

రాబిన్ పక్షి గూట్లో దొరికిన ఈ చిన్న గుడ్డును చూసి

నెత్తిమీద బోర్లించినట్టు నీలం మూకుడుందిగదా, ఆకాశం అంటాం,

దాని ముక్క ఒకటి తెగి భూమి గుండెలమీద పడిందేమో ననుకున్నాను.

.

ఏంటొనెట్ డి కూర్సే  పాటర్సన్

అమెరికను

 అమెరికను కవయిత్రి, అనువాదకురాలు, చిత్రకారిణి

 

The Souvenir

.

Of finest porcelain and of choicest dye,

This bit of egg shell from a robin’s nest;

I thought at first I’d found upon earth’s breast

A chip from that blue bowl we call the sky!

 

.

Antoinette De Coursey Patterson

(1866-1925)

American Poetess, Translator and Artist

Contemporary Verse

Poem Courtesy:

http://www.bartleby.com/273/23.html

%d bloggers like this: