శరత్ సమ్మేళనం … పాలీన్ జాన్సన్

ఇంత సున్నితమైన స్వరమూర్ఛనల వడితో
సంగీతాంబరము నేను సమర్పించగలగడానికి
ఆలపించిన ఈ గీతాలను నను వెన్నాడేలా
వాయులీనం మీద నువు పలికించడమే సుమీ!
.

పాలీన్ జాన్సన్

(March 10, 1861 – March 7, 1913)

కెనడా కవయిత్రి

 

 

.

Pauline Johnson Courtesy : Wikimedia Commons
Pauline Johnson
Courtesy :
Wikimedia Commons
.

AUTUMN’S ORCHESTRA

(Inscribed to One Beyond Seas)

Know by the thread of music woven through
This fragile web of cadences I spin,
That I have only caught these songs since you
Voiced them upon your haunting violin.

.
Pauline Johnson
(March 10, 1861 – March 7, 1913)
Canadian Poetess
poem Courtesy:
http://gdancesbetty.blogspot.in/2010/09/autumns-orchestra-e-pauline-johnson.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: