ఒంటరి సరోవరం, ఒంటరి ఒడ్డు, చందమామకి చేరబడుతూ ఒంటరి దేవదారు వృక్షం రాత్రల్లా రెక్కలతో సరసులో అలలు రేపుతూ ఒంటరి నీటికాకి
చీకటిపడింది మొదలు సూర్యోదయం దాకా శోకిస్తూ చుక్కల్ని చూస్తూ అతను ఏదో వాగుతూనే ఉన్నాడు కల్లుపాకబల్లమీద కూచుని ఆ బైరాగి మత్తెక్కీదాకా పొయ్యమని చట్టి తడుతూనే ఉన్నాడు. .
స్పందించండి