కొండ శిఖరం … సారా టీజ్డేల్, అమెరికను

బహుశా ఇందాకనే ఈ కొండ శిఖరాన్ని దాటి ఉంటాను
ఇప్పుడు నేను కొండదిగుతున్నట్టు తెలుస్తోంది.
చిత్రం, కొండ శిఖరాన్ని అధిరోహించినా తెలుసుకోలేకపోవడం
ఈ ముళ్ళకంపలు నా చీరకుచ్చెళ్ళకు అస్తమానం తగులుకుంటున్నాయి.

పొద్దున్నల్లా ఊహించుకుంటూనే ఉన్నాను కొండశిఖరాన్నెక్కి
గాలీ వెల్తురూ నన్ను చుట్టుముట్టి, ప్రపంచం నా పాదాలక్రింద ఉంటుంటే
మహారాణిలా అక్కడ గర్వంగా నిటారుగా నిలుచుంటే ఎంతబాగుంటుందోనని…
కానీ అసలు గాలే లేదు, ఇక్కడ చూడగలిగిందీ ఏమీ లేదు.

అందరూ నడిచిన ఈ బాట చదునుగా ఉంది
ముళ్ళకంపలు నా కుచ్చెళ్ళు పట్టుకున్నాయి
ఇప్పుడు మళ్ళీవెనక్కి పోవాలన్న ఆలోచన ఉపయోగం లేనిది
ఇక మిగిలినతోవంగా క్రిందకి దిగజారిపోవడమే.
.
సారా టీజ్డేల్
(August 8, 1884 – January 29, 1933)
అమెరికను కవయిత్రి.

.

sara-teasdale

.

The Long Hill

I must have passed the crest a while ago

  And now I am going down.

Strange to have crossed the crest and not to know—

  But the brambles were always catching the hem of my gown.

All the morning I thought how proud it would be

  To stand there straight as a queen—

Wrapped in the wind and the sun, with the world under me.

  But the air was dull, there was little I could have seen.

It was nearly level along the beaten track

  And the brambles caught in my gown

But it’s no use now to think of turning back,

  The rest of the way will be only going down.

.

Sara Teasdale

(August 8, 1884 – January 29, 1933)

American

http://www.bartleby.com/273/95.html

Poetry, A Magazine of Verse

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: