దాపున ఉన్న ఏ చెట్టు మీంచో నీ వాడి గొంతు చురకేస్తుంది
నీ వేగానికి గాలిలో నీ జాడలు సెగరేగుతూ ఉంటాయి
సూర్యుడి నులివెచ్చనికిరణాలమీద సానపెట్టిన
చిన్న శబ్ద తరంగం మండుతూ ప్రసరించినట్టు.
.
లెనోరా స్పేయర్
(7 November 1872 – 10 February 1956)
అమెరికను కవయిత్రి
The Locust
Your hot voice sizzles from some cool tree nearby:
స్పందించండి