అనువాదలహరి

ఏప్రిల్… లూయీ జిన్స్ బర్గ్, అమెరికను కవి

నా శరీరందీర్ఘనిద్రలో మునిగినా
నాకు ఇప్పటికీ ఇంకా గుర్తే
సాయంసంధ్యవేళ పొదలు తడిగా ఉన్నపుడు
ఏప్రిల్ నెల మనసులో పుట్టించే కోరికలు.

వీధులంట వెన్నాడే సంజెవెలుగులు
ఎక్కడో దూరాన తీతువు అరుపులు
అందంగా, గుండ్రంగా, మెత్తగాలేస్తూ,
వానకడిగిన పున్నమి చంద్రుడు.

అందుకే, తలూచుతున్న పచ్చగడ్డి క్రింద
దానికింద పరుచుకున్న మంచు దిగువన
ఓ ఏప్రిల్ మాసమా! నువ్వెప్పుడు అలా అడుగేసినా
నా రేణువులు నీకై కలవరిస్తాయి!
.
లూయీ జిన్స్ బర్గ్
October 1, 1895 – July 6, 1976
అమెరికను కవి

.

April

.

Even when all my body sleeps,

  I shall remember yet

The wistfulness that April keeps,

  When boughs at dusk are wet.

The haunted twilight on the lane;

  The far-off cricket’s croon;

And beautiful and washed by rain,

  The mellow rounded moon!

So, underneath the waving grass,

  And underneath the dew,

April, whenever you will pass,

  My dust will dream of you!

  .

Louis Ginsberg

October 1, 1895 – July 6, 1976

American

Poem Courtesy:

http://www.bartleby.com/273/24.html

The Argosy, May 15, 1920

 

%d bloggers like this: