ఇసుకరేణువులు- I (జూన్ రాత్రి)….. సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి

ఓ ధరణీ! నువ్వీ రాత్రి ఎంత అందంగా ఉన్నావు!

నలు చెరగులా వాన వాసన వ్యాపిస్తూ

దూరంగా గంభీరమైన స్వరంతో కడలి

నేలతో మాటాడుతుంటే, నాకు నిద్ర ఎలా వస్తుంది?

ఓ పుడమితల్లీ, నాకున్నదంతా నువ్విచ్చిందే,

నువ్వంటే నాకు ఇష్టం, నువ్వంటే ఇష్టం.

ప్రతిగా నీకివ్వడానికి నాదగ్గర ఏముంది?

నేను మరణించిన తర్వాత నా శరీరం తప్ప?

.

సారా టీజ్డేల్

(1884–1933)

అమెరికను కవయిత్రి

sara-teasdale

.

Sea Sand-1

.

 June Night

O Earth you are too dear to-night,

  How can I sleep, while all around

Floats rainy fragrance and the far

  Deep voice of the ocean that talks to the ground?

O Earth, you gave me all I have,

  I love you, I love you, oh what have I

That I can give you in return—

  Except my body after I die?

.

Sara Teasdale

(1884–1933)

American

Poem Courtesy:

http://www.bartleby.com/273/49.html

The Bookman

“ఇసుకరేణువులు- I (జూన్ రాత్రి)….. సారా టీజ్డేల్, అమెరికను కవయిత్రి” కి 2 స్పందనలు

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: