నెత్తిమీద… స్కడర్ మిడిల్ టన్, అమెరికను నిన్నూ నన్నూ చిన్నపెట్టెలలో భూమిలో పడుకోబెట్టినచోట గడ్డి ఒత్తుగా మొలిచినపుడు చిరునవ్వులతో మనమీంచి నడుచుకుంటూ వేళ్ళే నాగరీకులు మనగురించి రేపు ఏమనుకుంటారు? ఆమె ముచ్చటైనది, నెమ్మదస్తురాలు, ఇల్లు ఎప్పుడూ శుభ్రంగా, ఆనందంగా ఉంచేది. ఆమె ఇప్పుడు ఎంత హాయిగా ఉందో జీవితంపట్లకూడా అంత ఆశావహంగా ఉండేది. మనకి తెలిసి అంత తెలివైన వాడు మనలో లేడు అతను పోయేదాకా అందర్నీ నవ్విస్తుండేవాడు అతను మాటలాడడం ప్రారంభించాలి, అంతే, పక్కనతనున్నంతసేపూ, పొట్టచెక్కలయ్యేది. అప్పుడు మనిద్దరం పెట్టె మూతవేసుకుని మృతులభాషలో మాటాడుకుంటాం. వాళ్ళు అలా మాటాడుకోకుండా ఉండడానికి మనం చెయ్యగలిగినది ఏమీ లేదు. . స్కడర్ మిడిల్ టన్ (Sept 9, 1888 – 1959) అమెరికను కవి . Overhead . When you and I are laid away In little boxes under grass, What will the townsmen say of us When overhead they smile and pass? “She was a lovely, quiet thing Who kept her house so neat and gay. She was as much in love with life As she is satisfied today.” “He was the brightest man we had; He kept us laughing till he died. It seemed he only had to speak, And we would chuckle at his side.” Then you and I will rap the boards And call in language of the dead— But there’ll be nothing we can do To stop that chatter overhead. . Scudder Middleton (Sept 9, 1888 – 1959) American Poem Courtesy: http://www.bartleby.com/273/105.html Harper’s Magazine Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే డిసెంబర్ 29, 2016
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు#182320th CenturyAmericanScudder Middleton ఓ మిత్రమా! … ఎడ్గార్ లీ మాస్టర్స్, అమెరికనుపోలికలు… వినిఫ్రెడ్ వెల్స్, అమెరికను కవయిత్రి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.