ఇష్టమైన పువ్వు… ఇరా టైటస్ మే నెలలో ఆకాశం నిర్మలంగా ఉన్న ఒక రోజు చంద్రుడు ధవళ సుగంధపుష్పంలా ఉన్నాడు: తీసి నా కోటుకి తగిలిద్దును కదా ప్రేమరసప్రవాహంలా ఉన్నాడు. నేనిప్పుడు నగరవీధుల్లో సంచారం చేస్తున్నప్పుడు తగిలించుకుంటాను నేను తమ పక్కనుండి పోతుంటే పౌరులంటుంటారు : “అతనికి చాలా మంచి మనసుంది” అని. వాళ్ళు నా కిష్టమైన పుష్పాన్ని చూడరు. వాళ్ళకి తెలియదు నా జీవనసౌరభం ఎక్కడనుండి వచ్చిందో. . ఇరా టైటస్ . My Flower . One night in May in a clear sky The moon was a daisy flower: And! put it in my coat, A bouquet of Love! Now I shall wear it When I go Along the city streets: The people will say As I pass by— “He has a sweet soul!” They will not see my flower, And cannot know Whence comes the fragrance of my spirit! Ira Titus Poem Courtesy: http://www.bartleby.com/273/16.html The Wayfarer Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే డిసెంబర్ 27, 2016
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు#1821Ira Titus మహరాజా మాక్స్మిలన్… కోర్సన్ మిల్లర్, అమెరికనుఓ మిత్రమా! … ఎడ్గార్ లీ మాస్టర్స్, అమెరికను స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.