హావము … వినిఫ్రెడ్ వెల్స్, అమెరికను కవయిత్రి

నే నెప్పుడూ చేతులు కదలకుండా
దగ్గరా పెట్టుకుని ఉండే వాడిని.
పొరల్లో దాక్కున్న విత్తనంలా,
మడతబెట్టిన జెండాలా ఉండేవాడిని

నే ననుకునే వాడిని, ప్రేమ నను తాకినపుడు
రెండు చేతులూ మొలకెత్తడం ప్రారంభిస్తాయని.
పువ్వురేకులా విచ్చుకుంటుంటాయనీ
రెక్కలా తెరుచుకుంటాయనీ.

ఓహ్, ఏమా ప్రేమ! నా చేతులు పైకి లేచాయి
కానీ అటూ ఇటూ విసురుగా, ఊగడానికి కాదు.
అవి చాలా కష్టపడి పనిచేసి, గీరుకుపోయాయి
శిలువమీద బారజాపిన చేతుల్లా.

.

వినిఫ్రెడ్ వెల్స్

1893 -1939

అమెరికను కవయిత్రి

.

Gesture

.

My arms were always quiet,

  Close and never freed,

I was furled like a banner,

  Enfolded like a seed.

I thought, when Love shall strike me,

  Each arm will start and spring,

Unloosen like a petal,

  And open like a wing.

Oh Love—my arms are lifted,

  But not to sway and toss,

They strain out wide and wounded

  Like arms upon a cross.

  (The North American Review, September 1919)

.

Winifred Welles

1893 -1939

Poem Courtesy:

http://www.bartleby.com/273/41.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: