ముగింపు… మేక్స్ వెల్ బోడెన్ హీమ్ , అమెరికను కవి

వంపులు తిరుగుతున్న నీ పెదాలపై
ఒకదాని వెనుక ఒకటిగా
యోగ్యమైన ఆశీర్వచనాలు నర్తిస్తున్నాయి

కలలు … నిలకడలేని సత్యాలు
అవి దారిపక్క విరిసినపూలను ఏరుకుందికి వంగి
కోటు బొత్తాలలో అందంగా అలంకరిస్తాయి
చప్పుడుచెయ్యకుండా అనుకరిస్తాయి.
పూవులు క్షణంలో వాడిపోతాయి గనుక
కలలెప్పుడూ కళ్ళుమూసుకునే నడవాల్సి వస్తుంది.

నీ మాట వింటుంటే, నే పట్టుకున్నకల
కళ్ళువిప్పి ఒకసారి చూసి, కన్నుమూసింది.
.

మేక్స్ వెల్ బోడెన్ హీమ్

(May 26, 1892 – February 6, 1954)

అమెరికను కవి

 .

.

 

 

Ending

.

A fitting benediction of words

Stood, one by one, upon

The warped threshold of your mouth.,

Dreams are wandering realities

Stooping to pick stray roadside flowers

And making silent boutonnieres

Silent drops of mockery.

And since the flowers quickly die,

Dreams must ever walk with closed eyes.

Hearing you, the dream I held

Opened its eyes and perished.

  (The Dial, February 1919)

.

Maxwell Bodenheim

(May 26, 1892 – February 6, 1954)

American

Poem Courtesy:

http://www.bartleby.com/273/67.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: