మనిషి మాట… శామ్యూల్ రాత్, అమెరికను నాకు తెలుసు సందేహంగా కదలాడే దాని అలలగురించి అవి పురాతన ఆలోచలా తీరాలవెంట ఎప్పటిలా తిరుగుతుంటాయి; దాని రాగద్వేషాలూ; తుఫానులు నేర్పినవీ, సహజమైనవీ అవస్థలు. ఎండనీ, తుఫాన్లనీ భయం భయంగా ఎదిరించే ఇనుప మెరుగులక్రింద మహాసాగరాలలాగే కొన్ని లక్షల సమాధుల్ని దాచుకుంటుంది; సముద్రంలాగే పైకెగసిపడుతుంది జీవంతో ఉట్టిపడుతూ, వెనువెంటనే జ్ఞాపకాల్లోకి జారుకుంటుంది ఒకవంక కేశకుహరాల్లోకి పరుగులు తీస్తూనే. జీవితపు హృదయఫలకం మీద సృష్టికర్త మూడు మహా నిశ్శబ్దాలు రాసిపెట్టాడు: పుట్టకముందు మరొకసారి చైతన్యంలోకి వస్తూ మృతులుచేసే కదలికల నిశ్శబ్దం ; నేలమీద నిలకడలేని ఆవేశాలని అదుపుచేస్తూ మంటలురేగే కరవాలం చేతబూనిన ప్రేమయొక్క నిశ్శబ్దం; మనుషుల మాటల మధ్య పొడచూపే మహా నిశ్శబ్దం. . శామ్యూల్ రాత్, 1893 – July 3, 1974 అమెరికను రచయిత, ప్రచురణకర్త . Human Speech . I know the shady moving of its waves Circling old shores of thought all solemnly; Its loves and hates; its moods storm-taught and free. For like the sea it hides a million graves Beneath an iron gleam that darkly braves The sun and storm. It heaves too like the sea, Full of its life, and flees to Memory Even as she flees to her shaggy caves. Three massive silences creation’s Lord Wrought in the heart of life: before the birth The silence of the dead stirring again; The hush of love wielding a flaming sword Which holds the swerving passions of the earth; And the great silence in the speech of men. . Samuel Roth 1893 – July 3, 1974 American Writer, Publisher. Poem Courtesy: Poetry: A Magazine of Verse, June 1918. https://www.poetryfoundation.org/poetrymagazine/browse?volume=12&issue=3&page=14 Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే నవంబర్ 18, 2016
వర్గాలుఅనువాదాలు కవితలు పరుగు… వాస్కో పోపా, సెర్బియన్ కవిచెడుసావాసాలకి వ్యతిరేకంగా… ఐజాక్ వాట్స్, ఇంగ్లీషు కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.