భగవంతునిపై ప్రేమను మించి మిగిలిన సర్వస్వమూ
అది అమృతాశనమైనప్పటికీ
ఆత్మకి ఎంత వేదనాత్మకము?
జీవనామృతాన్ని చేజిక్కించుకోకుండానే
మృత్యువును సమీపించడం లాంటిది.
.
రూమీ

Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi
స్పందించండి