ఎవరికీ అప్పగించవద్దు… అలెగ్జాండర్ బ్లోక్, రష్యను కవి

నువ్వు అనుసరించదలుచుకున్న మార్గాలని
కృతజ్ఞతలేని జనసమూహానికి అప్పగించవద్దు.
నీ అందమైన హర్మ్యాన్ని పశుబలంతో కూలదోస్తారు.
నువ్వు గర్వంగా ఆరాధించేదాన్ని  చులకనచేస్తారు.

భారమైన తన శిలువను ఈడ్చుకుపోయేవాడు ఎప్పుడూ ఒంటరే.
ఋజుమార్గంలో నడిచే అతని మనోబలం ఎన్నడూ సడలదు
అతన్ని స్ఫూర్తిని ఎత్తైన కొండలమీద వెలిగిస్తూ
దట్టంగా పరుచుకున్న చీకటితెరలను చీలుస్తుంటాడు.
.
అలెగ్జాండర్ బ్లోక్
28 November 1880 – 7 August 1921
రష్యను కవి

 

Aleksandr Blok Photo courtesy: http://russiapedia.rt.com/prominent-russians/literature/aleksandr-blok/
Aleksandr Blok
Photo courtesy: http://russiapedia.rt.com/prominent-russians/literature/aleksandr-blok/

 

.

Do not entrust…

.

Do not entrust all roads yours

To the unfaithful, immense crowd:

It’ll smash your castle with rough force,

And quench light of your temple, proud.

He’s single to bear his hard cross

Whose spirit is unmoved in rightness,

His fire on high hills he burns,

And breaks a curtain of the darkness.

.

(1900)

Aleksandr Blok

28 November 1880 – 7 August 1921

Russian Poem

Courtesy:

http://www.poetryloverspage.com/yevgeny/blok/do_not_entrust.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: