మనిషి విశ్వంతో… స్టీఫెన్ క్రేన్, అమెరికను కవి

మనిషి విశ్వంతో అన్నాడు:

“ప్రభూ! నేను ఉపస్థితుడనై ఉన్నాను.”

“అంతమాత్రంచేత,” పలికింది విశ్వం సమాధానంగా

“ఆ వాస్తవం, నీ అస్తిత్వాన్ని కొనసాగించడానికి

నాలో ఏ విధమైన నిబద్ధతా కలిగించడంలేదు.”

.

స్టీఫెన్ క్రేన్

November 1, 1871 – June 5, 1900

అమెరికను కవి

.

.

A Man Said to the Universe

.

A man said to the universe:

“Sir I exist!”

“However,” replied the universe,

“The fact has not created in me

A sense of obligation.”

.

Stephen Crane

November 1, 1871 – June 5, 1900

American Poet, Novelist and short story writer

Poem Courtesy:

http://wonderingminstrels.blogspot.in/2003/03/man-said-to-universe-stephen-crane.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: