ఎన్ని రహస్యాలు దాచుకుంటామో… రిల్కే, ఆస్ట్రియన్ కవి మనం ఎన్ని రహస్యాలు దాచుకుని ఉంటామో ఎన్ని పువ్వులకి చెప్పుకుని ఉండి ఉంటామో, అందుకే అందమైన పొదరిళ్లలో అవి మన ఆవేశాలెంతగాఢమో తెలియజేస్తుంటాయి మనకష్టాలన్నీ చెప్పుకుంటామని చుక్కలన్నీ నివ్వెరపోతాయి లోలోపలే. ఇక, అత్యంత సమర్థవంతమైనది మొదలుకుని అతి దుర్బలమైనదాని వరకూ ఏదీ భరించలేదు మన నిలకడలేని చిత్తవృత్తులూ, మన తిరస్కారాలూ, రోదనలూ— ఒక్క అలుపెరుగని రాతబల్లా.. అది పోయినపుడు, పడకబల్లా మినహాయిస్తే. . రిల్కే (4 December 1875 – 29 December 1926) ఆస్ట్రియను కవి . How Many Secrets We Harbour … . How many secrets we harbour and have told the flowers, so that in their graceful bowers they tell us how strong is our ardour. The stars are confused to their core that all our problems we tell. From the strongest to the most frail none can put up any more with our variable mood, our revolts and our cries -, except the untiring table’s wood and the bed (when the table’s died). . (Trans: Brian Cole) Rainer Maria Rilke (4 December 1875 – 29 December 1926) Bohemian- Austrian Poet Poem Courtesy: http://2dayspoem.blogspot.com/search/label/Brian%20Cole Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిసెప్టెంబర్ 29, 2016