చిన్నప్పుడు గతించిన మిత్రుల స్మృతిలో … డొనాల్డ్ జస్టిస్, అమెరికను కవి వాళ్ళని స్వర్గంలో వయోజనులుగా ఎన్నడూ కలుసుకోము, నరకంలోని బట్టతలల మధ్య, ఎండలోమాడుతూ చూడబోము; కలవడమంటూ తటస్థిస్తే, సంజచీకట్లలో స్కూలు ఆవరణలోనే గుండ్రంగా నిలబడి, బహుశా, ఒకరి చేతులొకరు పట్టుకుని, ఇపుడా పేర్లే గుర్తులేని ఏవో ఆటలు ఆడుకుంటూ… ఓ,జ్ఞాపకమా! రా! వాళ్ళని ఆ నీడల్లో వెదుకుదాం . . డొనాల్డ్ జస్టిస్ (12 ఆగష్టు 1925 – 6 ఆగష్టు 2004) అమెరికను కవి . On The Death Of Friends In Childhood We shall not ever meet them bearded in heaven Nor sunning themselves among the bald of hell; If anywhere, in the deserted schoolyard at twilight, Forming a ring, perhaps, or joining hands In games whose very names we have forgotten. Come memory, let us seek them there in the shadows. Donald Justice (12 Aug 1925 – 6 Aug 2004) American Poet Poem courtesy: http://2dayspoem.blogspot.com/2009/01/on-death-of-friends-in-childhood.html Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే సెప్టెంబర్ 17, 2016
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులు20th CenturyAmericanDonald Justice మా కతని పేరు ఎలా తెలిసిందంటే… ఏలన్ డూగన్, అమెరికను కవితాతయ్య మరణం … అలెక్సాండర్ అలెక్సాండెరోవిచ్ బ్లోక్, రష్యను కవి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.