జింగ్-టింగ్ పర్వతశిఖరం… లి బాయ్, చీనీ కవి

పక్షులు గుంపులుగుంపులుగా ఆకాశపుదారులంట ఎగిరిపోయాయి

ఒక ఒంటరి మబ్బుతునక, అటూఇటూ తచ్చాడి, అదీ తప్పుకుంది.

నేను ఒక్కడినీ కూర్చున్నాను, ఎదురుగా జింగ్-టింగ్ పర్వతశిఖరం

ఈ పర్వతానికీ నాకూ, ఒకర్నొకరు ఎంతచూసుకున్నా విసుగెత్తదు.

.

లి బాయ్ ( లి బో నికూడా పిలుస్తారు)

(701- 762)

చీనీ కవి

.

 

The Ching-Ting Mountain

.

Flocks of birds have flown high and away;

A solitary drift of cloud, too, has gone, wandering on.

And I sit alone with the Ching-ting Peak, towering beyond.

We never grow tired of each other, the mountain and I.

(Translated by Shigeyoshi Obata)

.

Li Bai (aka Li Bo)

(701-762)

Chinese poet

poem Courtesy:

http://www.blackcatpoems.com/b/the_ching_ting_mountain.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: