రా! రా! నువ్వెవరైనా ఫర్వాలేదు.
దేశదిమ్మరి, భక్తుడు, హతాశువు
ఎవరైనా ఒకటే.
ఇది నిరాశానిస్పృహల బిడారు కాదు.
రా! నువ్వు ఇచ్చిన వాగ్దానాన్ని
వెయ్యిసార్లు నిలుపుకోలేకపోయినా సరే
రా! మరొకసారి రా! రా! రా!
.
రూమీ
పెర్షియన్ కవి

Image Courtesy: http://en.wikipedia.org/wiki/Rumi
స్పందించండి