సాలెగూడు… ఇ. బి. వైట్, అమెరికను

సాలీడు, ఒక చిన్న కొమ్మనుండి వేలాడుతూ
దాని కలాపనకి ఒక రూపం ఇస్తుంది,
ముందుగా ఆలోచించి ఒక సన్నని దారపుపోగువంటి
సాధనాన్ని, పైకి ఎక్కడానికి వీలుగా.

రోదసిలో తను దిగినంతమేరా
గుండెదిటవుతో, నమ్మకంగా దిగుతుంది,
తను బయలుదేరినచోటు చేరుకుందికి
ఒక నిచ్చెనలా దారాన్ని వడుకుతుంది.

అలాగే నేనూ, గూడు అల్లడానికి
సాలీళ్ళు కనబరిచే తెలివితో
తిరిగి బయటకి రావడానికి అనువుగా
ఒక పట్టుదారాన్ని నీకు వేలాడదీస్తున్నాను.
.
ఇ. బి. వైట్

July 11, 1899 – October 1, 1985

అమెరికను

 .

.

The Spider’s Web
.

The spider, dropping down from twig,
Unfolds a plan of her devising,
A thin premeditated rig
To use in rising.

And all that journey down through space,
In cool descent and loyal hearted,
She spins a ladder to the place
From where she started.

Thus I, gone forth as spiders do
In spider’s web a truth discerning,
Attach one silken thread to you
For my returning.
.
E B White
July 11, 1899 – October 1, 1985
American
Poem Courtesy:
http://wonderingminstrels.blogspot.com/2000/11/spider-web-e-b-white.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: