అవును… చార్ల్స్ బ్యుకోవ్స్కీ, అమెరికను ఒంటరితనాన్ని మించిన బాధాకరమైన విషయాలు అనేకం ఉన్నాయి. కానీ, అది గ్రహించే లోపున దశాబ్దాలు గడిచిపోతాయి. తీరా తెలుసుకునే వేళకి కాలాతీతమైపోతుంది. సమయం మించిపోవడాన్ని మించిన బాధాకరమైన విషయం మరొకటి లేదు. . చార్ల్స్ బ్యుకోవ్స్కీ August 16, 1920 – March 9, 1994 అమెరికను . oh yes . there are worse things than being alone but it often takes decades to realize this and most often when you do it’s too late and there’s nothing worse than too late. . Charles Bukowski August 16, 1920 – March 9, 1994 American Poet , Novelist and short story writer Poem Courtesy: http://wonderingminstrels.blogspot.com/search/label/Poet%3A%20Charles%20Bukowski Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… ఇలాంటివే ఆగస్ట్ 2, 2016
వర్గాలుఅనువాదాలు కవితలు ట్యాగులుAmericanCharles Bukowski నానావర్ణ సౌందర్య జగతి… గెరార్డ్ మేన్లీ హాప్కిన్స్, ఇంగ్లీషు కవిఅడవి బాతులు… మేరీ ఓలివర్ , అమెరికను కవయిత్రి స్పందించండి స్పందనను రద్దుచేయి మీ వ్యాఖ్యను ఇక్కడ రాయండి... Fill in your details below or click an icon to log in: ఈమెయిలు (Address never made public) పేరు వెబ్సైటు You are commenting using your WordPress.com account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Twitter account. ( నిష్క్రమించు / మార్చు ) You are commenting using your Facebook account. ( నిష్క్రమించు / మార్చు ) రద్దుచేయి Connecting to %s దీనిపై కొత్త వ్యాఖ్యలను నాకు ఈమెయిలు ద్వారా తెలియజేయి. కొత్త టపాలు వచ్చినపుడు నాకు ఈ-మెయిల్ పంపించు. Δ స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.