పోలిక… లెటీటియా ఎలిజబెత్ లాండన్, ఇంగ్లీషు కవయిత్రి

ఒక అందమైన ఇంద్రధనుసు లాంటి జీవితం చాలు;

ఆనందంతో గెంతుతూ, మిడిసిపాటుతో నిండినది:

అటువంటి జీవితం వర్సైల్స్ లోని ఉద్యానవనం లాంటిది,

అక్కడ అన్నీ కృత్రిమమైనవే; అక్కడ సెలయేరు

చలువరాయి తొట్టెలలో బంధించబడుతుంది, లేదా

వేడిగా ఉన్న గాలిలోకి చిమ్మబడుతుంది… జలపాతాల్లా

అద్భుతంగా మెరుస్తూ; ఆ ప్రకృతి శక్తి,

అంతటి మహత్తరశక్తీ, క్షణికమైన ఆటవస్తువైపోతుంది;

అన్ని ఆటవస్తువుల్లాగే, దానిజీవితమూ బుద్బుదమే.

.

లెటీటియా ఎలిజబెత్ లాండన్

14 August 1802 – 15 October 1838

ఇంగ్లీషు కవయిత్రి

.

Image Courtesy: wikimedia.org/wikipedia/commons/c/c2/Letitia_Elizabeth_Landon.jpg
Image Courtesy:
wikimedia.org/wikipedia/commons/c/c2/Letitia_Elizabeth_Landon.jpg

.

A Comparison

.

A pretty, rainbow sort of life enough;

Filled up with vanities and gay caprice:

Such life is like the garden at Versailles,

Where all is artificial; and the stream

Is held in marble basins, or sent up

Amid the fretted air, in waterfalls,

Fantastic, sparkling; and the element,

The mighty element, a moment’s toy;

And, like all toys, ephemeral.

.

Letitia Elizabeth Landon

14 August 1802 – 15 October 1838

English Poet and Novelist

Read this wonderful biographical details about the poet here

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: