రోజు: మే 15, 2016
-
మాటాడని పసివాడు… ఎలెన్ బార్ట్ లెట్ కరియర్
ప్రపంచమంతా తనచుట్టూ తిరగడాన్ని పసివాడు ఊయలలో కూచుని చూస్తుంటాడు మార్మికమైన మౌనంలో మునిగిపోయి చుట్టూ ఎంత కోలాహలం జరుగుతున్నా; పసివాడి తీరు పూలను పోలి ఉంటుంది ఎవ్వరూ ఇంతవరకు ఒక్క మాటైనా విని ఉండరు మౌనంగా కూచున్న మా బాబు నోటంట బిత్తరపోతూ పిల్లలవంక చూస్తాడు వాళ్ళు నవ్వుకుంటూ తనపక్కనుంచి పోతుంటే, ప్రతిగా వాడి ముఖంనిండా నవ్వులు విరుస్తాయి, పచ్చని పచ్చికమీది సూర్యరశ్మి అక్కడనుండి పూల హృదయాలలోకి ప్రవహించినట్టు; కానీ ఇంతవరకు ఒక్క మాటైనా వినిపించలేదు మా…