జీవితం… బ్రయన్ వాలర్ ప్రోక్టర్, ఇంగ్లీషు కవి

మనం పుడతాము, నవ్వుతాము, ఏడుస్తాము,
మనం ప్రేమిస్తాము, కుంగిపోతాం, నశిస్తాం!
ఆహ్! ఇక ఎందుకూ మనం నవ్వడం ఏడవడం?
మనం ఎందుకు పుడతాం ఎందుకు గిడతాం?
నిగూఢమైన ఈ రహస్యానికి సమాధానం ఎవరికి తెలుసు?  
అరే! నాకయితే మాత్రం తెలీదు!

మనిషి కంటికి కనబడకుండా
పువ్వులెందుకు వికసిస్తాయి?
ఆహ్లాదకరమైన ఋతువులెందుకు
ఇట్టే సమసిపోయే చక్కని ఊహలెందుకు రేపుతాయి?
మరణిస్తాయని తెలిసినా, ఆ వస్తువులకే
మన మనసులెందుకు ఆరాటపడతాయి?

మనం అపరాథాలతో, బాధతో శ్రమిస్తూ,
పోరాడుతాం, దూరంగా పారిపోతాం;
మనం ప్రేమిస్తాం; పోగొట్టుకుంటాం; తర్వాత
కొద్దిరోజులకే, మనమూ మరణిస్తాం;
జీవితమా! ఇదేనా నీ పల్లవి:
సహించు- సమసిపో?
.

బ్రయన్ వాలర్ ప్రోక్టర్

(21 November 1787 – 5 October 1874)

ఇంగ్లీషు కవి

.

Life

We are born; we laugh; we weep;

We love; we droop; we die!

Ah! Wherefore do we laugh or weep?

Why do we live or die?

Who knows that secret deep?

Alas not I!

Why doth the violet spring

Unseen by human eye?

Why do the radiant seasons bring

Sweet thoughts that quickly fly?

Why do our fond hearts cling

To things that die?

We toil—through pain and wrong;

We fight—and fly;

We love; we lose; and then, ere long,

Stone-dead we lie,

O life! is all thy song

“Endure and—die?”

.

Bryan Waller Procter (Barry Cornwall)

(21 November 1787 – 5 October 1874)

English POet

Poem Courtesy:

The World’s Best Poetry.

Bliss Carman, et al., eds.

Volume III. Sorrow and Consolation.  1904.

  1. Death and Bereavement

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: