రోజు: మే 9, 2016
-
ప్రేమించొద్దు… కెరొలీన్ ఎలిజబెత్ సారా నార్టన్,
ప్రేమించొద్దు, ప్రేమించొద్దు, చాతకాని మట్టి మనుషులారా! అందమైన ఆశల మాలికలన్నీ మట్టిపూలతో చేసినవే అవి వికసించి కొద్ది గంటలైనా గడవక ముందే, ఆ వస్తువులు వాడి రాలిపోడానికి ఉద్దేశించినవే ప్రేమించొద్దు! ప్రేమించొద్దు, ప్రేమించొద్దు. మీరు ప్రేమించినది మారిపోవచ్చు. దొండపండు వంటి పెదవి మిముజూసి నవ్వకపోవచ్చు కరుణ చిప్పిలే నయనాలు మిమ్ము వింతగా చూసి పట్టించుకో పోవచ్చు గుండె వెచ్చగా కొట్టుకో వచ్చు, కానీ అది విధేయం కాకపోవచ్చు, ప్రేమించొద్దు! ప్రేమించొద్దు! మీరు ప్రేమించినది మరణించవచ్చు… ఆహ్లాదమూ ఆనందకరమైన…