రోజు: మే 8, 2016
-
తల్లీ- బిడ్డా…. యూజీన్ ఫీల్డ్ అమెరికను
ఒక రాత్రి చిన్న మంచు బిందువొకటి గులాబి ఎదమీద పడింది… “ఓ చిన్ని చుక్కా! నిన్ను జాగ్రత్తగా చూసుకుంటాలే ఇక్కడ నిశ్చింతగా సేదదీరు” అని ఆదరించింది అనురాగముతో మెరుస్తున్న గులాబిని చూసి ఆకసానికి ఈర్ష్యతో ముఖం నల్లబడింది వెంటనే వేడి వెలుగుల దూతను పంపి మంచు బిందువును హరించింది. “ఓహ్! దైవమిచ్చిన నా బిడ్డని నాకిచ్చీ! అది నా ప్రాణం…” అని గులాబి బాధతో ఆక్రోశించింది కానీ, ఆకసం విజయ గర్వంతో నవ్వింది పాపం, గులాబి తల్లి,…