ఆత్మశోధన… ఐజాక్ వాట్స్, ఇంగ్లీషు కవి

ఈ రోజు నేను ఏ ఏ పనులు చేశానో

ముమ్మారు గుర్తుచేసుకునేదాకా

నిద్రలోకి నేను మెల్లిగా జారుకోకుండా ఉందును గాక!

ఈ రోజు నేను ఎక్కడెక్కడికి వెళ్ళాను?

నేనెక్కడికెళ్ళినా, నే చూసినా వన్నిటినుండీ,

నే విన్నా వన్నిటినుండీ, నేర్చుకున్న దేమిటి?

నేనింకా తెలుసుకో యోగ్యమైన దేమిటి?

నేను చేయవలసినదేది చేశాను?

నేను ఏది వదిలించుకోవాలసినదేది ప్రయత్నించాను?

నే చెయ్యకుండా విడిచిపెట్టిన కర్తవ్యాలేమిటి?

నేనే కొత్త తెలివితక్కువపనులు చేశాను?

ఆత్మశోధన చేసుకునే ఈ ప్రశ్నలే

సన్మార్గంలో నడవడానికీ, దైవాన్ని చేరడానికీ దారి.

.

ఐజాక్ వాట్స్

7 July 1674 – 25 November 1748

ఇంగ్లీషు కవి.

.

Self-Inquiry

LET not soft slumber close my eyes,

Before I ’ve recollected thrice

The train of action through the day!

Where have my feet chose out their way?

What have I learnt, where’er I ’ve been,

From all I have heard, from all I ’ve seen?

What know I more that ’s worth the knowing?

What have I done that ’s worth the doing?

What have I sought that I should shun?

What duty have I left undone?

Or into what new follies run?

  These self-inquiries are the road

  That leads to virtue and to God.

.

Isaac Watts

7 July 1674 – 25 November 1748

English Hymn writer, theologian and Logician.

The World’s Best Poetry.

Ed: Bliss Carman, et al.,

Volume IV. The Higher Life.  1904.

  1. Human Experience

http://www.bartleby.com/360/4/164.html

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: