అనువాదలహరి

ఇందుకేనా?… ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే, అమెరికను కవయిత్రి

ఇందుకేనా నేను ఇన్ని ప్రార్థనలు చేసింది,
వెక్కి వెక్కి ఏడ్చి, మెట్లు తన్నుకుంటూ వచ్చింది
ఇప్పుడు, ఇంట్లో మరో వస్తువులా, రాత్రి
పదిన్నర అయ్యేసరికి మంచమెక్కడానికేనా?
.
ఎడ్నా సెంట్ విన్సెంట్ మిలే
February 22, 1892 – October 19, 1950
అమెరికను కవయిత్రి

Grown-up

.

 Was it for this I uttered prayers,

 And sobbed and cursed and kicked the stairs,

 That now, domestic as a plate,

 I should retire at half-past eight?

.

 Edna St Vincent Millay

February 22, 1892 – October 19, 1950

American Poet

Poem Courtesy: http://wonderingminstrels.blogspot.in/2001/06/grown-up-edna-st-vincent-millay.html

 

%d bloggers like this: