విశ్వాసము… జార్జి శాంతాయన, స్పానిష్- అమెరికన్ కవి

ఈ మధ్యకాలంలో నేను చదివిన అపురూపమైన కవితల్లో ఇదొకటి.

ఓ ప్రపంచమా! నువ్వు ఉత్తమంగా ఉండాలని ఎందుకనుకోవు?

తెలివి అంటే, కేవలం జ్ఞానాన్ని సంపాదించి,

అంతర్దృష్టితో దేన్నీ చూడకుండా కళ్ళుమూసుకోవడం కాదు,

తెలివంటే, మనసుమీద పూర్తి విశ్వాసం కలిగి ఉండడం.

కొలంబస్ ఒక ప్రపంచాన్నే కనుక్కోగలిగేడు,

నక్షత్రాలస్థితిని చూసి అర్థంచేసుకోగల నమ్మకం తప్ప;

మార్గదర్శనానికి అతని దగ్గర ఏ సముద్రపటాలూ లేవు,

మనసు విశ్లేషించినదానిపై అచంచల విశ్వాసమే

అతని శాస్త్రపరిజ్ఞాన పరిధీ, అతని ఏకైక అభినివేశమూ.

మన విజ్ఞానమంతా కొడిగడుతున్న దివిటీలాంటిది

ఈ నిగూఢ, భయానక, శూన్యావరణంలో మనం

వెయ్యబోయే తర్వాతి అడుగువరకే దారి కనిపిస్తుంది.

కనుక, ఎంత లవలేశమైనా నమ్మకాన్ని వెలిగించు

ఒక్క దాని ద్వారానే నశ్వరమైన ఈ మనసు

దైవాన్నిగూర్చిన ఆలోచనలతో ముందుకి నడవగలుగుతుంది.

.

జార్జి శాంతాయన

స్పానిష్- అమెరికను కవి, తత్త్వవేత్త

Faith

O world, thou choosest not the better part!

It is not wisdom to be only wise,

And on the inward vision close the eyes,

But it is wisdom to believe the heart.

Columbus found a world, and had no chart,

Save one that faith deciphered in the skies;

To trust the soul’s invincible surmise

Was all his science and his only art.

Our knowledge is a torch of smoky pine

That lights the pathway but one step ahead

Across a void of mystery and dread.

Bid, then, the tender light of faith to shine

By which alone the mortal heart is led

Unto the thinking of the thought divine.

.

George Santayana

Jorge Agustín Nicolás Ruiz de Santayana y Borrás, known as George Santayana (December 16, 1863 – September 26, 1952), was a philosopher, essayist, poet, and novelist. Spanish-born, Santayana was raised and educated in the United States and identified himself as an American, although he always kept a valid Spanish passport. He wrote in English and is generally considered an American man of letters. At the age of forty-eight, Santayana left his position at Harvard and returned to Europe permanently, never to return to the United States. His last wish was to be buried in the Spanish pantheon in Rome.

Santayana is popularly known for aphorisms, such as “Those who cannot remember the past are condemned to repeat it,” and “Only the dead have seen the end of war.” Although an atheist, he always treasured the Spanish Catholic values, practices and world-view with which he was brought up. Santayana was a broad ranging cultural critic spanning many disciplines.

Poem Courtesy:

The World’s Best Poetry.

Eds.  Bliss Carman, et al.

Volume IV. The Higher Life.  1904.

III. Faith: Hope: Love: Service

http://www.bartleby.com/360/4/87.html

Read more about Santayana’s philosophy here: http://clrforum.org/2012/11/13/our-knowledge-is-a-torch-of-smoky-pine-a-new-book-on-george-santayana/

 

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: