పల్లీయుల నమ్మకం… నార్మన్ గాలె, ఇంగ్లీషు కవి

పచ్చిక పచ్చగా ఉండే
ఇక్కడ, ఈ పల్లె గర్భంలో
జీవితం ఎప్పటిలాగే
అంత హాయిగానూ ఉంటుంది.

దైవంపై నమ్మకం పచ్చిగానే ఉంది
ప్రాభాత ఘంటారావాలు
పాలుపోసుకుంటున్న కంకులపై
అతని తలపుతో తేలియాడుతున్నాయి.

భగవంతుడు వర్షమై వస్తాడు
పంటలు పుష్కలంగా పండుతాయి.
ఇదే పల్లియుల నమ్మకం
అన్ని విశ్వాసాలనూ మించినది.
.
నార్మన్ గాలె

(4 March 1862 – 7 October 1942 )

ఇంగ్లీషు కవి

 

.

The Country Faith

Here in the country’s heart     

Where the grass is green,        

Life is the same sweet life       

As it e’er hath been.      

Trust in a God still lives,        

And the bell at morn     

Floats with a thought of God 

O’er the rising corn.      

God comes down in the rain,  

And the crop grows tall—      

This is the country faith,        

And the best of all!

.

Norman Gale

(4 March 1862 – 7 October 1942 )

English Poet

The World’s Best Poetry.

Eds: Bliss Carman, et al. 

Volume V. Nature.  1904.

  1. Nature’s Influence

http://www.bartleby.com/360/5/7.html

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ట్విటర్ చిత్రం

You are commenting using your Twitter account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: