భావనా పటిమ… షేక్స్పియర్, ఇంగ్లీషు కవి

ఇది షేక్స్పియర్ 400 వ వర్ధంతి సంవత్సరం

ఒక పిచ్చివాడు, ఒక ప్రేమికుడు, ఒక కవీ

ముగ్గురూ గాఢంగా, నిగూఢంగా ఆలోచించగలరు;

నరకం పట్టగలిగినదానికంటే కూడా భూతాల్ని

పిచ్చివాడు చూస్తే, ఒక ప్రేమికుడు అంత మైమరపుతోనూ

ఒక ఈజిప్టు భామ కనుబొమల్లో హెలెన్ సౌందర్యాన్ని చూడగలడు;

ఇక కవి కన్నులు, ఒక పూనకం వచ్చినట్టు ఆవేశంలో ఊగిపోతూ

భూమ్యాకాశాలని అట్నించి ఇటూ ఇట్నించి అటూ పరీక్షిస్తూ

గమనిస్తే, తనకి తెలియని ఆకారాలకి కవి కలం

ఒక రూపాన్నిచ్చి, ఈ (సాహిత్య) రోదసీవరణంలో

ఒక పేరు, స్థానికంగా ఒక చిరస్థానమూ కల్పిస్తుంది.

.

విలియం షేక్స్పియర్

26 April 1564 (baptised) – 23 April 1616

ఇంగ్లీషు కవి

William Shakespeare

.

Imagination

.

The lunatic, the lover, and the poet

Are of imagination all compact:

One sees more devils than vast hell can hold,

That is, the madman: the lover, all as frantic,

Sees Helen’s beauty in a brow of Egypt:

The poet’s eye, in a fine frenzy rolling,

Doth glance from heaven to earth, from earth to heaven;

And as imagination bodies forth

The forms of things unknown, the poet’s pen

Turns them to shapes, and gives to airy nothing

A local habitation and a name.

.

(From “A Midsummer Night’s Dream,” Act V. Sc. 1.)

William Shakespeare

26 April 1564 (baptised) – 23 April 1616

English Poet

Bliss Carman, et al., eds.  The World’s Best Poetry.

Volume VI. Fancy.  1904.

Poems of Fancy: I. The Imagination

స్పందించండి

Fill in your details below or click an icon to log in:

వర్డ్‌ప్రెస్.కామ్ లోగో

You are commenting using your WordPress.com account. నిష్క్రమించు /  మార్చు )

ఫేస్‌బుక్ చిత్రం

You are commenting using your Facebook account. నిష్క్రమించు /  మార్చు )

Connecting to %s

స్పామును తగ్గించడానికి ఈ సైటు అకిస్మెట్‌ను వాడుతుంది. మీ వ్యాఖ్యల డేటా ఎలా ప్రాసెస్ చేయబడుతుందో తెలుసుకోండి.

%d bloggers like this: