అరుణోదయం… గార్డన్ బాటమ్లీ, ఇంగ్లీషు కవి ముక్కున కరుచుకున్న నత్తగుల్లని ఒక రాయికేసి బాదుతోందొక పక్షి; విరగకాసిన చెట్టుకొమ్మనుండి ఒక పిట్ట కొమ్మ విరిగిపోతుందేమో అనిపించేట్టు వేలాడుతోంది; ప్రభాతగీతాలింకా ప్రారంభం కాలేదు, కానీ ఆ విశాలమైన చెట్టు ఆవరణ చీకటిలో ఎగురుతూ, పులుగులన్నీ కిచకిచలాడసాగేయి. ఎందుకంటే, ఒక గుడ్లగూబ ఇప్పుడే తనగూడు చేరుకుంది. . గార్డన్ బాటమ్లీ 20 February 1874 – 1948 ఇంగ్లీషు కవి Dawn . A Thrush is tapping a stone With a snail-shell in its beak; A small bird hangs from a cherry Until the stern shall break. No waking song has begun, And yet birds chatter and hurry And throng in the elm’s gloom Because an owl goes home. . (From: Night and Morning Songs) Gordon Bottomley 20 February 1874 – 1948 English Poet The New Poetry: An Anthology. 1917. Harriet Monroe, ed. (1860–1936). http://www.bartleby.com/265/33.html Rate this:దీన్ని పంచుకోండి:పంచుకోండిలింక్డ్ఇన్ట్విట్టర్టంబ్లర్వాట్సాప్ఫేస్బుక్దీన్ని మెచ్చుకోండి:ఇష్టం వస్తోంది… వ్యాఖ్యానించండిడిసెంబర్ 29, 2015