రోజు: డిసెంబర్ 22, 2015
-
మడుగు… హిల్డా డూలిటిల్, అమెరికను
ఇంకా బ్రతికే ఉన్నావా? నేను నిన్ను తాకుతానో లేదో సముద్రంలో చేపలా అల్లల్లాడిపోతావు. నిన్ను నా వలతో రక్షిస్తాను. అందమైన చారలున్నదానా? ఇంతకీ నువ్వెవరు? . హిల్డా డూలిటిల్ September 10, 1886 – September 27, 1961 అమెరికను The Pool . Are you alive? I touch you— You quiver like a sea-fish. I cover you with my net. What are you, banded one? . […]